శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా
శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా

నెల్లూరు జిల్లా నాగరికతకు పుట్టినిల్లు. ఎన్నో శతాబ్దాల ఘనమైన చరిత్ర ఉంది. నెల్లూరు ప్రాంతాన్ని ఎన్నో వంశాలు పాలించాయి. మౌర్యులు, శాతవాహనులు, పల్లవులు, చాళుక్యులు, కాకతీయులు, తెలుగు చోళులు, పాండ్యులు ఏలారు. జిల్లాలో స్వాతంత్ర ఉద్యమానికి ఉపిరి పోసిన వారిలో పొట్టిశ్రీరాములు, ఓరుగంటి వెంకటసుబ్బయ్య, పుచ్చలపల్లి సుందరయ్య, రేబాల లక్ష్మీనరాసా రెడ్డి, డాక్టర్ బెజవాడ గోపాల రెడ్డి, వెన్నలకంటి రాఘవయ్య, పానకా కనకమ్మ తదితరులు ఉన్నారు. వరి విస్తారంగా పండే ప్రాంతం కావడంతో నెల్లూరుగా పేరు వచ్చిందని ప్రతీతి. పచ్చని పొలాలతో ప్రశాంతమైన ప్రాంతం కావడము వాళ్ళ నల్ల + ఊరు (మంచి ఊరు) క్రమేపి నెల్లూరు గా మారిందన్న వాదన ఉంది.

ముఖ్యమైన వెబ్ సైట్లు వివరాలు